Yetu Poyaave Lyrics - Krishna Tejasvi
హీరో ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా నుండి యెటు పోయావే పాట తెలుగులో విడుదల చేసారు. ఈ పాటని రాంబాబు గోసాల రాయగా, జి వి ప్రకాష్ సంగీతం అందించాడు. ఈ విషాద గీతాన్ని కృష్ణ తేజస్వి పాడారు.
Song Information
Movie: Jaabilamma Niku Antha Kopama
Cast: Pavish, Ankita, Priya Prakash Varrier
Music: G V Prakash Kumar
Lyrics: Rambabu Gosala
Singers: Krishna Tejasvi
Director: Dhanush
Producer: Kasthoori Raja &
Vijayalakshmi Kasthoori Raja
Yetu Poyaave Song Lyrics
యెటు పొయావే యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
నా ప్రియా నువ్వే ఎటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
యెటు పొయావే యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
నా ప్రియా నువ్వే ఎటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
నా కలలే కాల్చి యెటు పోయావ్
ఒంటరి చేసి యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
నా కలలే కాల్చి యెటు పోయావ్
ఒంటరి చేసి యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్
రావే రావే ప్రేయసి రావే నీ కళ్ళు చూసి ఎన్నాల్లె
వేచి వేచి ఏడ్చి ఏడ్చి వేడెక్కెనే కన్నీళ్ళే
యెటు పొయావే యెటు పోయావ్ నువ్వెటు పోయవె యెటు పోయావ్
యెటు పొయావే యెటు పోయావ్ నువ్వెటు పోయవె యెటు పోయావ్
నన్నొదిలి యెటు పోయావ్ ఒంటరి చేసి యెటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్ నా ఊపిరివే యెటు పోయావ్
ఊపిరివే యెటు పోయావ్ నా ఊపిరివే యెటు పోయావ్

No comments:
Post a Comment