Yedhee Lyrics - Amal C Ajith & Sruthy Sivadas
Nilavuku En Mel Ennadi Kobam ఈ తమిళ సినిమాని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా (Jaabilamma Neeku Antha Kopama) పేరుతొ వచ్చింది. ఈ సినిమాకి కోలివుడ్ స్టార్ హీరో ధనుష్. ఈ మధ్య ధనుష్ హీరోగా నటిస్తూనే దర్శకునిగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే రాయన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమాకి మరొక హీరో మరియు సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా అమల్ మరియు శ్రుతి ఈ పాటని పాడారు.
Yedhee Song Information
Song Name: Yedhee
Movie: Jaabilamma Niku Antha Kopama
Cast: Pavish, Ankita, Priya Prakash Varrier
Music: G V Prakash Kumar
Lyrics: Rambabu Gosala
Singers: Amal C Ajith &
Sruthy Sivadas
Director: Dhanush
Producer: Kasthoori Raja & Vijayalakshmi
Kasthoori Raja
Yedhee Song Lyrics
ఏదేదో పలికే… నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే…
నీ పిచ్చితోనే… అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ… నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏదీ… నీ చూపే ఎదలో దించు
ఏదీ… నీ ఊసుల ఊయల్లో తేలించు
ఏదీ… నీ ఊహను నాకందించు
ఏదీ… నాపై ఇష్టం చూపించు
ఏదీ… ఇప్పుడు దూరం తెంచు
ఏదీ… ఇంకా మైమరుపే పెంచు
ఏదీ… జతగా చెయ్యందించు
ఓ… చలువ చెలిమి చూపులే
కలువ కనులు దోచెలే…
ప్రేమ పూల జల్లులే
కురిసి మనసు తడిసెలే…
మెరిసే రంగుల విల్లులే
ఒడిలోకొచ్చి వాలెలే
శిలలే విరులై మారెలే
పరిమళమేదో పంచెలే
ఏదీ… నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏదీ… నీ చూపే ఎదలో దించు
ఏదీ… నీ ఊసుల ఊయల్లో తేలించు
ఏదీ… నీ ఊహను నాకందించు
ఏదీ… నాపై ఇష్టం చూపించు
ఏదీ… ఇప్పుడు దూరం తెంచు
ఏదీ… ఇంకా మైమరుపే పెంచు
ఏదీ… జతగా చెయ్యందించు
ఏదేదో పలికే… నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే…
నీ పిచ్చితోనే… అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ ఏదీ… ఏదీ ఏదీ
ఏదీ ఏదీ… ఏదీ ఏదీ

No comments:
Post a Comment