Abki Baar Arjun Sarkaar Lyrics - Anurag Kulkarni
HIT-3 నుండి విడుదలైన మరో పాట Abki Baar Arjun Sarkaar . ఈ పాటని Anurag Kulkarni పాడటం జరిగింది. ఈ మధ్య Anurag Kulkarni పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలోని నానిని పరిచయం చేస్తూ సాగే గీతం అని పాట వింటే అర్ధం అవుతుంది. ఈ పాట Mickey J Meyer నుండి ఇదివరకు వచ్చిన కొన్ని పాటలను గుర్తు చేస్తుంది. ఈ పాటను కూడా Krishna Kanth రాయడం జరిగింది.
Abki Baar Arjun Sarkaar Song Information
Movie: HIT -Third Case
Cast: NANI, Srinidhi Shetty
Music: Mickey J Meyer
Lyrics: Krishna Kanth
Singers: Anurag Kulkarni
Director: Sailesh Kolanu
Producer: Nani
Abki Baar Arjun Sarkaar Lyrics
వేటు వేసిన వేట సాగెలే
గీత గీసిన కోత మారున నేడే
మాటు వేసిన ఆపదే ఇదే
యాడ దాగినా ఆపలేరులే... హే హే
అలజడే ఎగసెనె
భయమల బిగిసెనె
అనకువే ఆపలేనిదీ వేగమే
సహనమే ఎరగని గుణమే
సమరమే నిలువదే చూడే
నడుమనే మ్రుత్యువోచ్చిన వ్యర్ధమే
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ ....
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ .... హే.. హే..
శత్రు మూకలే.... ఓ ఓ
మరువ లేరులే ... ఓ ఓ
గుర్తు కొచ్చులే... ఓ ఓ
ప్రళయ రూపమే కలలోన
వరద తీరునే... ఓ ఓ
పరుగు ఆగదే... ఓ ఓ
మరణ శాసనం... ఓ ఓ
వెతికి రాసినట్టే
రుధిరపు మరకలే
చెరగని మెటికలే
అలసిన దాడి ఆగనే ఆగదే
నరనరం ఉరకలే నియమం
వదలని నైజమే చూడే
తప్పుకే శిక్ష ఇవ్వడం తధ్యమే
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ .... ఏయ్..
ఏయ్
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ .... హే.. హే..
ఇతడి ఒరవడి చివరికి యముడికి భయమే
అంటారు తెలిసిన మనుషులే నరకము నయమే
ఎంతెంత అడిగిన మనసిక కరగని గుణమే
పట్టెను నిజముని బయటకి లాగగా క్షణమే
మనుషులలో కలవడే
మనసులనే గెలువడే
కలబడితే విడువడే
తొనకడే బెనకడే
ధర్మమునే వదలడే
వెనకడుగే వేయడే
కర్తవ్యం మరవడే
కటినమీ అసురుడే
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ ....
అబ్కి బార్.... అర్జున్ సర్కార్ .... హే.. హే..

No comments:
Post a Comment