New Songs Lyrics Telugu

Monday, November 20, 2023

Oka Madi Song Lyrics in Telugu and English- Dhruva Nakshathram

 Latest Telugu movie DHRUVA NAKSHATHRAM song Naa Madi Lyrics by Rakendu Mouli


హారిస్ జయరాజ్ స్వరపర్చిన ఈ పాట చాలా బాగుంది. ఎప్పటిలాగే హారిస్ జయరాజ్

 మెలోడి పాట వినసొంపుగా ఉంది. మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్

 అవ్వాలనుకుంటే ఈ పాట తప్పకుండా వినొచ్చు. కార్తిక్, శ్వేత మోహన్  గాత్రం ఈ

 పాటకి మంచి ఫీల్ ని తీసుకొచ్చింది.  మధ్యలో వొచ్చే గిటార్, ఫ్లూట్ మ్యూజిక్ చాలా

 హాయిగా అనిపిస్తుంది. ఈ పాటని రాకేందు మురళి రచించారు. 


Image: YouTube- Sony Music South


Song Details:

Movie:   DHRUVA NAKSHATHRAM
Song:     
Na Madi
Lyrics:   
Rakendu Mouli
Music:   
Haris Jayaraj
Singers:
Karthik, Swetha Mohan


Oka Madi Song Lyrics in Telugu


హుమ్ నననన నా నా
హుమ్ నననన నా నా
ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపనీ
సమయాలే ఆగనీ

కదలని ఈ కథ సాగని
మునుపటి సంగతి మారని
లోలో సిరి వెల్లువా
ఉసిగొలిపే కళ్ళవా

ఓహో హో, సగం
ఓహో హో, జగం
నీవెంటుంటే ప్రియం
ఎదలో నర్తనం
ఓహో హో హో, వరం
ఓహో హో, నీ కరం
ఎదనాపే నా గతం
నిరంతరం దాటే తొలి క్షణం

ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపనీ
సమయాలే ఆగనీ

కన్ను పొంగే కలవలే
దూరం దాటనీ
మనసైపోయే అనుమతే
పొందే గడియనే
హో ఓ, నాకు నీకు మద్యలో
గాలుల కథకళి
పైనుంచి చూసెనే
బంగారు జాబిలి

హో, సరిపోని వయసులో
కలిసిన మనసులు
మనసంతా నిండెనే నెరిసిన నీ కథా
ఎగసిన దాహం తీరదే
మురిపెములింకా తాళదే
ఈ వ్యూహం కమ్మిన నా ప్రాణం తేలేనా

అతకని దారే పంచిన
గతులిక సంగతి మార్చెనా
లోలో సిరి వెల్లువా
ఉసిగొలిపే కళ్ళవా

వీచే మంచు కొలువిది
తీరం తెగనిది
మొత్తం సోకే జ్వరమిది
దేహం తగనిదీ
ఉరికిస్తున్న మనసిది
ఊహే పాడుది

విరహం పెంచే తలపునే కోసేమన్నది
హో, నాలా నే లేననీ
నాకే తెలిసినా, లాలా లాలలా
నీ బాటే నాదైతే, నా మది తేలెనా

ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపనీ
సమయాలే ఆగనీ

కదలని ఈ కథ సాగని
మునుపటి సంగతి మారని
లోలో సిరి వెల్లువా
ఉసిగొలిపే కళ్ళవా

ఓహో హో, సగం
ఓహో హో, జగం
నీ వెంటుంటే ప్రియం
ఎదలో నర్తనం
ఓహో హో హో, వరం
ఓహో హో, నీ కరం
ఎదనాపే నా గతం
నిరంతరం దాటే తొలి క్షణం


Oka Madi Song Lyrics in English

Oka Madhi Kaadhantunnadhi
Oka Madhi Kaanee Annadhi
Sari Dhaare Choopani
Samayaale Aagani

Kadhalani Ee Katha Saagani
Munupati Sangathi Maarani
Lolo Siri Velluvaa
Usigolipe Kallavaa

Oho Ho, Sagam
Oho Ho, Jagam
Neeventunte Priyam
Edhalo Narthanam
Oho Ho Ho, Varam
Oho Ho, Nee Karam
Edhanaape Naa Gatham
Nirantharam Daate Tholi Kshanam

Oka Madhi Kaadhantunnadhi
Oka Madhi Kaanee Annadhi
Sari Dhaare Choopani
Samayaale Aagani

Kannu Ponge Kalavale
Dhooram Daatani
Manasaipoye Anumathe
Podhe Gadiyane
Ho Oo Naaku Neeku Madhyalo
Gaalula Kathakali
Painunchi Choosene
Bangaru Jaabili

Ho, Sariponi Vayasulo
Kalisina Manasulu
Manasantha Nindene Nerisina Nee Katha
Egasina Daaham Teeradhe
Muripemulinkaa Thaaladhe
Ee Vyooham Kammina
Naa Praanam Thelenaa

Athakani Daare Panchina
Gathulika Sangathi Maarchenaa
Lolo Siri Velluvaa
Usigolipe Kallavaa

Veeche Manchu Koluvidhi
Teeram Teganidhi
Mottham Soke Jwaramidhi
Deham Thaganidhi
Urikisthunna Manasidhi
Oope Paadudhi

Viraham Penche Thalapune Kosemannadhi
Ho, Naalaa Ne Lenani
Naake Telisinaa, LaaLaa LaaLaLaa
Nee Baate Naadhaithe
Naa Madhi Thelenaa

Oka Madhi Kaadhantunnadhi
Oka Madhi Kaanee Annadhi
Sari Dhaare Choopani
Samayaale Aagani

Kadhalani Ee Katha Saagani
Munupati Sangathi Maarani
Lolo Siri Velluvaa
Usigolipe Kallavaa

Oho Ho, Sagam
Oho Ho, Jagam
Neeventunte Priyam
Edhalo Narthanam
Oho Ho Ho, Varam
Oho Ho, Nee Karam
Edhanaape Naa Gatham
Nirantharam Daate Tholi Kshanam


Watch Oka Madi Song Lyrical Video





No comments:

Post a Comment