Thursday, October 19, 2023

Brundavanive Song Lyrics in Telugu and English – Gam Gam Ganesha

Latest Telugu movie Gam Gam Ganesha song Brundavanive Lyrics in Telugu and English. Lyrics by Vengi Sudhakar.


Brundavanive Song Lyrics – Gam Gam Ganesha

Song Details:
Movie:   Gam Gam Ganesha
Song:     Brundavanive
Lyrics:   Vengi Sudhakar
Music:   Chaitan Bharadwaj
Singers: Sid Sriram


Brundavanive Song Lyrics In Telugu



అందాల అందాల అందం నన్నే తాకి పోయే

అందెల్లో జారీ నే పడిపోయానే

మందారా మందారా గంధం గాల్లో కలిసి పోయే

వయ్యారి చూపే పరుగెట్టి

వలలే పట్టి నను పట్టే అయ్యో

నా కనులే చేరి కలలడిగే పిల్లరా నయగారమే

నా పై చల్లే.... 

బృందావనివే యవ్వనివే నీవే

నా మనసే నీ వశమే రా

ప్రేయసివే ఊర్వశివే నీవే

ఆరాధనమైనావే

 ప్రాణాలే లేవే

పడసాగే చెలి నీ వెనుక

నా శృతివే సంగతివే నీవే

నా ఆనతివై రావే



అదో ఇదో ఏదో అనేసాకే

అలజడి కలిగే ఎద విది ఎదే ఏమాయెనే మది వలపులు చిలికే

హడావిడి పడి పడేసావే మనసను మదినె

పదే పదే అదే సోదాయేనే

వెన్నెలయిపోయే చీకటే వేళ వన్నెలే ఉన్న

వాకిటె ధారుణాలు తగువే కన్నుల కారణాలు కలవే

విడువనులే చెలి నిను క్షణమే

బృందావనివే యవ్వనివే నీవే

నా మనసే నీ వశమే రా

ప్రేయసివే ఊర్వశివే నీవే

ఆరాధనమైనావే 

ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుక

నా శృతివే సంగతివే నీవే 

సింధురివే



సరి గమ పద పెదలేవో ప్రేమని వెతికే

బుధ గురు అనే రోజేలేనే

తొలి వలపుల జతకే

నది నదానీకే మూడేశాకే తనువులు తొణికే

అదే అదే వ్యదే కధాయానే

నీడలా వెంట సాగని

నీలి కళ్ళలో నన్ను దాగనీ

వాయిదాలు అనకే గుండెల్లో వేదనేదో వినవే

మనువడిగే మధనుడి స్వరమే


బృందావనివే యవ్వనివే నీవే

నా మనసే నీ వశమే రా

ప్రేయసివే ఊర్వశివే నీవే

ఆరాధనమైనావే

 ప్రాణాలే లేవే

పడసాగే చెలి నీ వెనుక

నా శృతివే సంగతివే నీవే

నా ఆనతివై రావే


Brundavanive Song Lyrics In English



Andaala Andaala Andam Nanne Thaaki Poye

Andello Jaari Ne Padipoyane

Mandhaara Mandhaara Gandham Gaallo Kalisi Poye

Oyyari Chupe Parugetti

Valale Patti Nanu Patte Ayyo

Naa Kanule Cheri Kalaladige Pillaraa Nayagaarame

Naapai Challe Brundaavanive Yavvanive Neeve

Naa Manase Nee Vashame Raa

Preyasive Oorvashive Neeve

Aaradhanamainaave Praanaale Leve

Padasaage Cheli Nee Venukaa

Naa Shruthive Sangathive Neeve

Naa Aanathivai Raave



Adho Idho Edho Anesaake

Alajadi Kalige

Yedhaa Vidhi Edhe Emaayene Madhi Valapulu Chilike

Hada Vidi Padi Padesaave Manasanu Madhine

Padhe Padhe Adhe Sodhaayene

Vennelaipoye Cheekate Vela Vannele Unna Vaakite

Dhaarunaalu Thagave Kannula Kaaranaalu Kalave

Viduvanule Cheli Ninu Kshaname



Brundaavanive Yavvanive Neeve

Naa Manase Nee Vashame Raa

Preyasive Oorvashive Neeve Aaradhanamainaave

Praanaale Leve Padasaage Cheli Nee Venukaa

Naa Shruthive Sangathive Neeve Sindhurive



Saree Gamaa Padaa Pedaalevo Premani Vethike

Budha Guru Ane Rojelane Tholi Valapula Jathake

Nadhi Nadhaanike Mudesaake Thanuvulu Thonike

Adhe Adhe Vyadhe Kadhaayene

Needalaa Venta Saagani

Neeli Kallalo Nannu Dhaagani

Vaayidhaalu Anake Gundelo Vedhanedo Vinave

Manuvadige Madhanudi Swarame




Brundavanive Song Lyrics – Gam Gam Ganesha Watch Video

No comments:

Post a Comment